Puri Jagannath amazing speech. Must watch speech from star director Puri Jagannath
#PuriJagannath
#directorPuriJagannath
#Fightermovie
#PuriJagannathspeech
#PuriJagannathinterview #lockdown
#indialockdown
#unknownfacts
#world
#tollywood
ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే టైమ్ వచ్చింది. దయచేసి ఆ పని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి" అని పిలుపునిచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కరోనా వైరస్ ఊహాతీతంగా విజృంభిస్తోందనీ, దాన్ని అదుపు చేయకపోతే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు